2013 సంవత్సరంలో ప్రారంభమైన మా పత్రిక నిర్వీరమంగా కొనసాగుతుంది.... ఇంకా కొనసాగుతనే ఉంటుంది. ఆసంభవమైన విజయాలను సంభవం చేస్తూ ముందుకు పోతుంది.
తెలంగాణ అవతరణ దినపత్రిక తన విజయపరంపరను కొనసాగిస్తూ, అవినీతిపై యుద్ధం చేస్తూ, ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు ఇ-పేపర్‌ను ప్రారంభిస్తూ, పాఠకుల ఆశీర్వాదం కోరుతుంది.
Editor & M.D: P. Ramakrishna Yadav,
RNI No. TELTEL/2022/89348,
email : yadavpolaveni123456@gmail.com,
Mobile : 7396644411
ప్రజల గొంతుకగా నిలుస్తూ, నిష్పక్షపాతంగా వార్తలను అందించడం మా బాధ్యత. తెలంగాణ ప్రజల అభివృద్ధి, స్వాభిమానం మరియు ప్రజాస్వామ్యాన్ని బలపరచడం కోసం తెలంగాణ అవతరణ నిరంతరం కృషి చేస్తుంది.
పాఠకులనే దేవుళ్ళుగా కొలుస్తూ అప్రహితంగా ముందుకు సాగాలని, దానికి ప్రజల ఆశీర్వాదం కావాలని ఇప్పటినుంచి ఇ-పేపర్ ను ప్రారంభిస్తున్నామని తెలుపడానికి గర్వపడుతున్నాము.